పీజీఆర్ఎస్‌లో 351 అర్జీలు స్వీకరణ

పీజీఆర్ఎస్‌లో 351 అర్జీలు స్వీకరణ

GNTR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌ కార్యక్రమంలో మొత్తం 351 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖలు వెంటనే పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు.