ఆశా కార్యకర్తల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ఆశా కార్యకర్తల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ATP: తాడిపత్రి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక డాక్టర్ సుమన్ కుమార్ శుక్రవారం తెలిపారు. దరఖాస్తులు యుపిహెచ్సి అంబేద్కర్ నగర్ లేదా జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.