మహమ్మదాపురం హాస్టల్‌లో వైద్య పరీక్షలు

మహమ్మదాపురం హాస్టల్‌లో వైద్య పరీక్షలు

NLR: పొదలకూరు మండలం మహమ్మదాపురం హాస్టల్‌లో శనివారం ప్రభుత్వ డాక్టర్ స్రవంతి తన సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సీజనల్ వ్యాధులపై అవగాహన చేశారు.