నడిరోడ్డుపై గుర్తు తెలియని మృతదేహం
KKD: నగరంలోని సంజీవనగర్ ఏఎంజీ స్కూల్ సెంటర్ ఎదురుగా గురువారం ఉదయం టిడ్కో బిల్డింగ్స్ వద్ద నడిరోడ్డుపై గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అతను ఎవరనే విషయాలు తెలియాల్సి ఉంది.