పులివర్తి నాని ఆధ్వర్యంలో TDP ఆవిర్భావ వేడుకలు

పులివర్తి నాని ఆధ్వర్యంలో TDP ఆవిర్భావ వేడుకలు

TPT: చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని నేతృత్వంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన జెండాను ఎగురవేశారు. భారీ కేక్ కట్ చేసి, అందరికీ స్వీట్లు పంచి ఉత్సాహాన్ని పెంచారు. కార్యకర్తల కృషికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.