'ప్యారడైజ్' కోసం బడా కంపెనీ!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ది ప్యారడైజ్' మూవీ రాబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాను నిర్మించేందుకు ప్రముఖ సంస్థ సరిగమ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సదరు సంస్థ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది.