ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కరత్వాడలో ఆవుపై చిరుత దాడి
★ పోలీసు అక్క సమాచారంతో బాల్యవివాహాల నిలిపివేత: SP అఖిల్
★ జాతీయ రేసింగ్ పోటీల్లో బాసర IIIT విద్యార్థుల ప్రభంజనం
★ జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు ఘనంగా వీడ్కోలు