శరవేగంగా జరుగుతున్న అన్న క్యాంటీన్ పనులు

శరవేగంగా జరుగుతున్న అన్న క్యాంటీన్ పనులు

VZM: కొత్తవలస మండల కేంద్రం కూడలికి అనుకోని ఉన్న అన్న క్యాంటీన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని మండలి కేంద్రంలో అన్న క్యాంటీన్ నిర్మించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తలపెట్టింది. నిరుపేదలు ఆకలితో ఉండకుండా కేవలం రూ. 5కే మూడు పూటల భోజనం సదుపాయం కల్పించాలని టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వర్షం వలన పనులకు కొంత ఆటంకం కలుగుతుంది.