ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

NGKL: బల్మూరు మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సోమవారం పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. వీరంరాజు పల్లి గ్రామంలో నూతనంగా చేపట్టనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఉదయం 9 గంటలకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొంటారు.