మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో ఉంటున్న ప్రశాంతి, సుదర్శన్‌ల నాలుగేళ్ల బాలిక సంగీత ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వగా సీసీ ఫుటేజ్ ద్వారా బాలికను కనుగొని, బాలిక తల్లి ప్రశాంతికు పోలీసులు ఈరోజు అప్పగించారు. ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.