VIDEO: రాచర్లలో విద్యుత్ అధికారుల ఆకస్మిక దాడులు

VIDEO: రాచర్లలో విద్యుత్ అధికారుల ఆకస్మిక దాడులు

ప్రకాశం: రాచర్ల మండలంలో విద్యుత్ శాఖ అధికారులు 39 బృందాలుగా ఏర్పడి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిని, అదనపు లోడు ఉపయోగిస్తున్న వారిని గుర్తించి, రూ. 3.25 లక్షల నగదు జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలలో సిబ్బంది పాల్గొన్నారు.