'సంఘటితమైతేనే సమస్యల పరిష్కారం'

'సంఘటితమైతేనే సమస్యల పరిష్కారం'

HNK: స్వర్ణకారుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం హన్మకొండ చౌరస్తాలో నిర్వహించరు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి గ్లోబలైజేషన్‌లో కులవృత్తులు, చేతివృత్తులు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీ బ్రాండింగ్ కంపెనీల కారణంగా చిన్న కుటీర పరిశ్రమలు అస్తిత్వం దెబ్బతింటోందని అన్నారు.