ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న శ్రీరామ్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం పట్టణం 27వ వార్డ్ వైసీపీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఇవాళ పాల్గొన్నారు. వార్డులో గల వృద్ధులకు, వితంతువులకు, బెడ్ పేషెంట్లకు పరిటాల శ్రీరామ్ చేతుల మీదగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో కొత్త పెన్షన్లు అందజేస్తామని తెలిపారు.