అదానీ సిమెంట్ ప్లాంట్‌పై మేయర్ పీలాకు వినతి
VSP: GVMC పరిధిలో గాజువాక పెదగంట్యాడ వద్ద అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ నిర్మాణాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సీపీఎం నాయకులు బీ. గంగారావు ఆరోపించారు. బుధవారం మేయర్ పీలా శ్రీనివాస్‌రావును కలిసిన ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అదానీ సిమెంట్ ప్లాంట్ గాజువాకలో నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.