రాష్ట్రానికి కోట్లాదిరూపాయల పెట్టుబడులు
VSP: వైసీపీ హయాంలో పదేళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని VMRDA ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ అన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు వస్తుండటాన్ని తట్టుకోలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.