నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్..!

నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్..!

MDCL: నేడు ఉప్పల్ ఖల్సా సబ్ స్టేషన్ నుంచి 11KV స్వరూప్ నగర్ ఫీడర్‌ నిర్వహణ పనుల కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో దక్షిణ స్వరూప్ నగర్, KKR గార్డెన్ లేన్, గాంధీ నగర్, అంబేద్కర్ నగర్, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని AE నిఖిల్ తెలిపారు.