'స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి'

'స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి'

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చివ్వెంల మండల కేంద్రంలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.