VIDEO: ఎంపీకి ఇంకిత జ్ఞానం ఉందా..?

VIDEO: ఎంపీకి ఇంకిత జ్ఞానం ఉందా..?

HYD: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఇంకిత జ్ఞానం ఉందా? అని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. చేవెళ్ల ఆసుపత్రిలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు రోదిస్తుంటే అక్కడ రాజకీయాలు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా అప్పుడు ఏం చేశారన్నారు.