నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు!
HYD: నగరంలో తీవ్రమైన చలి తాకడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ సింగిల్ డిజిట్స్‌కు పడిపోయాయి. హెచ్‌సీయూ శేర్‌లింగంపల్లిలో అత్యల్పంగా 9°C ఉష్ణోగ్రత నమోదైంది. BHEL 10.6, రాజేంద్రనగర్ 10.7, గచ్చిబౌలి 11, శివరాంపల్లి 12.4, తట్టిఅన్నారం 12.4 మచ్చ బొల్లారం 13.1, కుత్బుల్లాపూర్ 13.4, కూకట్‌పల్లి 13.5, బేగంపేట్ 13.6, లింగంపల్లి 14.2, మాదాపూర్ 14.5గా నమోదయ్యాయి.