కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై సమీక్ష సమావేశం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అవసరమయ్యే పరికరాల కొనుగోలుపై ఆస్పత్రి వైద్యులతో చర్చించారు. ఆస్పత్రిలో సిటీ స్కాన్ అవసరం ఉందని, ఇతర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉన్నారు