పామూరు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వినోద్ కుమార్
ప్రకాశం: పామూరు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వినోద్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడడంలో ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.