గంజాయిపై పోలీసుల విస్తృత తనిఖీలు

గంజాయిపై పోలీసుల విస్తృత తనిఖీలు

E.G: గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నట్లు మండపేట పట్టణ సీఐ డీ.సురేష్ తెలిపారు. ఆపరేషన్ వజ్ర పహార్ కార్యక్రమంలో భాగంగా మండపేట టిడ్కో అపార్ట్‌మెంట్ సముదాయం వద్ద శనివారం కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు తెల్లవారు జాము నుంచే టిడ్కో వద్ద మోహరించి అపార్ట్‌మెంట్‌లలో తనిఖీలు నిర్వహించారు.