మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పాపన్నపేటలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
★ జిల్లాలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ప్రతిమా సింగ్ 
★ రామాయంపేటలో పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్సై బాలరాజు
★ కొల్చారంలో లోతైన నీటి గుంటలో పడి వ్యక్తి మృతి