ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కార్పొరేటర్ పన్నాల

ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కార్పొరేటర్ పన్నాల

HYD: జిహెచ్ఎంసి ఎల్బినగర్ జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ ను మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి కలిసి డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు కావాల్సిన నిధుల కొరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ.. త్వరలోనే మల్లాపూర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత పనులను పరిశీలిస్తానని తెలిపారు.