డిసెంబరు 20 వరకు గడువు

డిసెంబరు 20 వరకు గడువు

TG: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఎంసీఏ, హోటల్ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతుల కోసం ఈరోజు నుంచి డిసెంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి షెడ్యూల్‌ను జారీ చేసింది. కొత్తగా ఆయా కళాశాలలను ఏర్పాటు చేయాలనుకుంటే మాత్రం జనవరి 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.