VIDEO: రహదారిపై పలిగిన పైప్ లైన్
HNK: భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలోని మల్లారం-కొత్తకొండ వెళ్లే ప్రధాన రహదారి పై మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధాగా పోతోంది. దీంతో రోడ్డు బురదమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు తెలిపిన స్పందించడం లేదు. తక్షణం పైప్‌లైన్ మరమ్మత్తు చేపట్టాలని ఇవాళ స్థానికులు డిమాండ్ చేశారు.