జూబ్లీ ప్రచారంలోకి BRS మున్సిపల్ వార్డు మెంబర్లు
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. BRS పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ వార్డు మెంబర్లు, GHMC సర్కిల్ ఇంఛార్జ్ వ్యవస్థను సైతం రంగంలోకి దింపింది. మరోవైపు సోషల్ వర్కర్లు సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. BRS మెంబర్ మాధురి నాలుగు రోజులుగా అక్కడే ఉంటూ స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు.