'భక్తి మార్గం అలవర్చుకోవాలి'

'భక్తి మార్గం అలవర్చుకోవాలి'

ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాధవ్‌కు కౌట గ్రామస్తులు ఆహ్వాన పత్రికను అందజేశారు. శనివారం నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి రథోత్సవ ఉత్సవానికి హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి మార్గం అలవర్చుకోవాలని సూచించారు.