అక్రమంగా పశువులు తరలిస్తున్న వారిపై కేసు నమోదు

అక్రమంగా పశువులు తరలిస్తున్న వారిపై కేసు నమోదు

MNCL: బెల్లంపల్లి చెరువు కట్ట సమీపం పోచమ్మ ఆలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పశువులను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. కన్నెపల్లి కానిస్టేబుల్ వెంబడించి పోచమ్మ ఆలయం వద్ద పశువుల వ్యాన్‌ను పట్టుకున్నారు. అక్రమంగా పశువులు తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై భాస్కరరావు వివరించారు. పట్టుబడిన పశువులను గోషాలకు తరలించామన్నారు.