VIDEO: జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం

VIDEO: జూనియర్  కళాశాలలో ఉచిత వైద్య శిబిరం

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఇవాళ నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ పరీక్షలు వైద్యులు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. శిబిరానికి స్థానిక ప్రజలు, మహిళలు, కళాశాల విద్యార్థులు హాజరై తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.