సమస్యలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

సమస్యలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

KRNL: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.