మహిళా సాధికారత దేశ అభివృద్ధికి కీలకం: ఎంపీ

మహిళా సాధికారత దేశ అభివృద్ధికి కీలకం: ఎంపీ

NZB: జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. మహిళల సాధికారత దేశ అభివృద్ధికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించ వలసిన అవసరం ఉందని తెలిపారు.