VIDEO: హున్సాలో హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు

VIDEO: హున్సాలో హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు

NZB: హున్సాలో హోలీ పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పోలీస్ సుభాష్ పటేల్, సర్పంచ్ మరకల్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటుకున్నారు. పోటీలు రసవత్తరంగా సాగాయి. విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.