అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం

అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం

KDP: సిద్ధవటం మండలంలోని జ్యోతి గ్రామంలో 32 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మద్యం బాటిళ్ల విలువ రూ.3,200 ఉంటుంది. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. అక్రమ మద్యం విక్రయించిన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.