VIDEO: పారిశుద్ధ్య సిబ్బంది లోపం దుర్వాసనతో నిండిన డ్రైనేజీ

VIDEO: పారిశుద్ధ్య సిబ్బంది లోపం దుర్వాసనతో నిండిన డ్రైనేజీ

BDK: కొత్తగూడెం కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఇవాళ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని పెంచాలని కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు మొరపెట్టుకున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా 19వ డివిజన్ చిట్టిరామవరంలో డ్రైనేజీలు నిండిపోయి దుర్వాసన వస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.