కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పులివెందులలో డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు నిరసన
➢ మద్యం కుంభకోణంపై కలెక్టర్ శ్రీధర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి
➢ రోడ్డును మరమ్మతు చేయాలని బురదలో మోకాళ్లపై మైదుకూరు విద్యార్థుల నిరసన
➢ కడపలో గంజాయిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్పీ విశ్వనాథ్