పట్టపగలే గ్యాస్ సిలిండర్‌ చోరీ

పట్టపగలే గ్యాస్ సిలిండర్‌ చోరీ

ATP: పట్టపగలే గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిన ఘటన గుత్తిలోని సుదర్శన్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద నెలకొంది. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ లైన్‌లో నిలబడగా గుర్తు తెలియని వ్యక్తులు క్యూలైన్‌లో పెట్టిన గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లారు. బాధితులు జయమ్మ, లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.