VIDEO: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కఠిన తనిఖీలు
గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో తెనాలి డీఎస్పీ జనార్ధన్ రావు సూచనల మేరకు 3వ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా చెకింగ్ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు.