గుడిపాడులో ఎమ్మెల్యే పర్యటన

గుడిపాడులో ఎమ్మెల్యే పర్యటన

PLD: పెదకూరపాడు  ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ‘100 రోజులు–100 గ్రామాలు’ కార్యక్రమంలో భాగంగా క్రోసూరు మండలం గుడిపాడులో పర్యటించారు. గ్రామ ప్రజల అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలు నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సూచించారు. పరిశుభ్రత, అభివృద్ధిపై సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.