'ఒంగోలు జీజీహెచ్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందాలి'

'ఒంగోలు జీజీహెచ్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందాలి'

ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్లో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాల సేవలు, అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలు చర్చించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు.