VIDEO: తంటికొండ దేవస్థానం నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరణ

VIDEO: తంటికొండ దేవస్థానం నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరణ

E.G: గోకవరం మండలం తంటికొండలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈవోగా చల్లా ఉదయ్ బాబు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తంటికొండ దేవస్థానం ఛైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొర, సొసైటీ ఛైర్మన్ సత్తిబాబు పాల్గొన్నారు.