FLASH: ఉప్పల్‌లో బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

FLASH: ఉప్పల్‌లో బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

MDCL: ఉప్పల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నేతలను ఉప్పల్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. చిలుకానగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ నేత తెలంగాణ సంపత్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యలతో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.