టిడ్కో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ సెల్ ఏర్పాటు

టిడ్కో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ సెల్ ఏర్పాటు

కృష్ణా: గుడివాడ పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్ టిడ్కో ప్లాట్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. మంగళవారం మాట్లాడుతూ.. టిడ్కో ప్లాట్లు కేటాయించబడిన లబ్ధిదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, మోర్టగేజ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల సౌకర్యార్థం కైకల కళామందిరంలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.