7 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేడే లాస్ట్ డేట్

7 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేడే లాస్ట్ డేట్

TPT: వడమాలపేట మండల పరిధిలోని అంగన్వాడీ సహాయక పోస్టుల భర్తీకి గడువు ఈరోజుతో ముగుస్తుందని ఇన్‌ఛార్జ్ CDPO తెలిపారు. మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. ప్రతి పుత్తూరు, తిరుమండ్యం, బాలి నాయకుడు కండ్రిగ, ఏ.వడ్డపల్లి, పాదిరేడు హెచ్‌డబ్ల్యూ కేంద్రాల్లో ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. పదవ తరగతి మహిళలు అర్హులన్నారు. పుత్తూరు ICDS కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.