బాసర ఆలయ ఈవోగా అంజనా దేవి నియామకం

బాసర ఆలయ ఈవోగా అంజనా దేవి నియామకం

NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ నూతన ఈవోగా అంజనా దేవిని నియమిస్తూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. బాసర ఆలయ ప్రత్యేకాధికారిగా బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్‌ను నియమిస్తూ నిర్మల్ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. మహబూబ్‌నగర్ సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్న అంజనా దేవిని బాసర ఆలయ ఇంఛార్జ్ ఈవోగా నియమించారు.