విచారణకు హాజరైన IPS సునీల్‌నాయక్

విచారణకు హాజరైన IPS సునీల్‌నాయక్

AP: డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో IPS అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గుంటూరు CCS స్టేషన్‌కు చేరుకున్నారు. విచారణ అధికారి, ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సునీల్ నాయక్‌ను మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.