డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ

VZM: జిల్లాలో పోలీస్ శాఖ, బీ ఫార్మసీ విద్యార్థులు డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని విద్యార్థులు, యువత, ప్రజానీకం అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని వారు నినాదాలు చేశారు. మత్తు పదార్థాలు వాడి, ఆరోగ్యాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దంటూ ర్యాలీ కొనసాగించారు.