KGBVలో వంట మనిషి కోసం దరఖాస్తులు ఆహ్వానం

KGBVలో వంట మనిషి కోసం దరఖాస్తులు ఆహ్వానం

NZB : భీమగల్ పట్టణంలోని KGBVలో వంట మనిషి కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి 25 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వంట చేయడంలో అనుభవం ఉన్న స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కనీస విద్యార్హత 7వ తరగతి చదివి ఉండాలన్నారు. ఆధార్ కార్డు జిరాక్స్, ఫోటోను దరఖాస్తుకు జతపరచి KGBVలో అందజేయాలన్నారు.