VIDEO: 'వందేమాతరం స్వాతంత్య్రానికి, ఐక్యతకు శాశ్వత ప్రతీక'

VIDEO: 'వందేమాతరం స్వాతంత్య్రానికి, ఐక్యతకు శాశ్వత ప్రతీక'

GDWL: 'వందేమాతరం' జాతీయ గేయానికి 150 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో శుక్రవారం గద్వాల ఐడీవోసీ సమావేశ మందిరంలో సామూహిక గేయాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బీఎం సంతోష్ పాల్గొని మాట్లాడుతూ.. వందేమాదరం గేయం భారత స్వాతంత్య్రానికి ప్రేరణగా, ఐక్యతకు, దేశభక్తి భావానికి శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.