ఇల్లందులో ఘనంగా ఉర్సు ఉత్సవాలు

ఇల్లందులో ఘనంగా  ఉర్సు ఉత్సవాలు

BDK: హజ్రత్ నాగుల్ మీరా మౌలాచాన్ 23వ ఉత్సవాలు ఇల్లందులో రెండురోజులు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఈ ఉత్సవాల్లో భాగంగా ఒంటేల ప్రదర్శన, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, కేరళ డప్ప వాయిద్యాలు చూపరులను ఆకర్షించాయి. ఈ వేడుకలలో హజరత్ ఖాసీ దుల్హాదర్గా షరీప్ నుంచి సందల్, చాదర్‌ను సత్యనారయణపురంలోని నాగుల్ మీరాదర్గాకు తీసుకువెళ్తారు. కులమతలాకి అతీతంగా ఈ ఉర్సులో ప్రజలు పాల్గొంటారు.